భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో మెగా డీఎస్సీ నిలిపివేతకు మరోసారి నిరాకరించిన సుప్రీంకోర్టు
మెగా డీఎస్సీపై స్టే ఇవ్వాలని దాఖలైన రిట్ పిటిషన్ని కొట్టేసిన ధర్మాసనం.
పిటిషన్ని కొట్టేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం.
సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఎక్స్ సర్వీస్ మెన్ ఆనంద్ సాయి.
