యూపీఐ యూజర్స్క షాక్?

భారత్ న్యూస్ గుంటూరు…..యూపీఐ యూజర్స్క షాక్?

యూపీఐ యూజర్స్క కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. యూపీఐ చెల్లింపులు రూ.3 వేలు దాటితే ఛార్జీలు విధించేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తున్న సేవలకు ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. చిన్న మొత్తాలపై మాత్రం ఎలాంటి ఫీజులు ఉండవని సమాచారం