భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…తిరుపతి.
సైబర్ వలకు చిక్కిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు.
1కోటి 20 లక్షల 80వేలు లూటీ చేసిన సైబర్ నేరగాళ్లు.
తిరుపతి నవోదయ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అకౌంట్ నుండి కాజేసిన వైనం.
ఢిల్లీ కెనరా బ్యాంకులో మీ అకౌంట్ తో సదాకత్ ఖాన్అనే వ్యక్తి ఉపయోగించి మానవ అక్రమ రవాణాకు జరుగుతుంది.
నేను సిబిఐ అధికారిని అంటూ వాట్సప్ కాల్.
మీ ఖాతాల వివరాలను తెలపండి లేదంటే మీపై
ఎన్ఐఏ, ఈడి, సిఐడి, ఎన్ సి టి అధికారులకు చెబుతానంటూ బెదిరింపులు.
అకౌంట్ వివరాలు బాధితుడు చెప్పడంతో 6సార్లు ట్రాన్సాక్షన్ తో 1కోటి 20 లక్షల 80 వేలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు.
మోసపోయానని తెలుసుకున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు సైబర్ డెస్క్ 1930కు ఫిర్యాదు.

అలిపిరి పోలీస్ స్టేషన్లో బాధితుడు సంప్రదించడంతో కేసు నమోదు చేసిన అలిపిరి సిఐ రామ్ కిషోర్.