..భారత్ న్యూస్ హైదరాబాద్….మరో కొత్త పథకం ప్రవేశపెట్టనున్న రేవంత్ ప్రభుత్వం
తెలంగాణలో ‘బాల భరోసా’ పేరుతో మరో కొత్త పథకం
ఈ పథకం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉంటాయని తెలిపిన మంత్రి సీతక్క
అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు చేయబడతాయని వెల్లడి

సచివాలయంలో నిన్న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించిన మంత్రి సీతక్క