కేంద్రానికి SBI రూ.8,077 కోట్ల డివిడెండ్

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్రానికి SBI రూ.8,077 కోట్ల డివిడెండ్

FY25కు సంబంధించి SBI కేంద్ర ప్రభుత్వానికి రూ.8,077 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఒక్కో షేరుకు రూ.15.90 చొప్పున ఇచ్చింది. FY24లో ఒక్కో షేరుకు రూ.13.70 చొప్పున రూ.6,959 కోట్లను చెల్లించిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది 16% అధికంగా రూ.70,901 కోట్ల నికర లాభం ఆర్జించడంతో డివిడెండ్ మొత్తాన్ని పెంచింది. ఇటీవల ఆర్బీఐ కూడా రికార్డు స్థాయిలో రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ను చెల్లించిన విషయం తెలిసిందే