భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా, మచిలీపట్నం :
నిర్ధేశించిన ప్రాంతాల్లోనే తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని పోలీసుల విజ్ఞప్తి
మసులా బీచ్ ఫెస్టివల్ కు ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు
రేపటి నాలుగు రోజుల పాటు జరగనున్న మసులా బీచ్ ఫెస్టివల్
10 లక్షల మంది ప్రజలు వస్తారని అధికారుల అంచనా
ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టిన పోలీసులు
సమగ్ర రూట్ మ్యాప్ ను సిద్ధం చేసిన పోలీసులు

పలు మార్గాలలగుండా ట్రాఫిక్ మళ్లింపు
ట్రాఫిక్ నియంత్రణకు వన్ వే ఏర్పాటు
విజయవాడ, గుడివాడ, చల్లపల్లి నుండి వచ్చే వాహనాలు చిలకలపూడి, SVH ఇంజనీరింగ్ కాలేజ్, సిరివేళ్లపాలెం, బడ్డీల సెంటర్, దత్తాశ్రమం మీదుగా మళ్లింపు
భీమవరం, కృతివెన్ను, బంటుమిల్లి వైపు నుండి వచ్చే వాహనాలు పెదపట్నం, కానూరు, తాళ్ళపాలెం బడ్డీల సెంటరు మీదుగా మళ్లింపు