జూన్ 10వ తేదీన భారత్ బంద్ ప్రకటించిన మావోయిస్టు కేంద్ర కమిటీ

భారత్ న్యూస్ అనంతపురం .. …జూన్ 10వ తేదీన భారత్ బంద్ ప్రకటించిన మావోయిస్టు కేంద్ర కమిటీ

ఇటీవల 27మంది మావోయిస్టుల మృతికి నిరసనగా జూన్ 10వ తేదీన భారత్ బంద్ నిర్వహించనున్నట్టు, జూన్ 11వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు స్మారక సభలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన మావోయిస్టు కేంద్ర కమిటీ

2024 నుండి 540 మంది మావోయిస్టులు మరణించారని, చర్చలకు సిద్ధమని చెప్పినా ఆపరేషన్ కగార్ ఆపడంలేదని ఆరోపిస్తున్న మావోయిస్టు సంఘం నేతలు