.వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు,

భారత్ న్యూస్ విశాఖపట్నం..వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

కోర్టుకు మెడికల్ రిపోర్ట్స్ సమర్పించిన వంశీ తరఫు న్యాయవాది

తక్షణమే వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశం

కాసేపట్లో వంశీని ఆస్పత్రికి తరలించనున్న కుటుంబ సభ్యులు