బెంగళూరు HALను ఏపీకి తరలించాలని చంద్రబాబు కోరారన్న వార్తలపై మహానాడు సభలో స్పష్టత ఇచ్చిన సీఎం చంద్రబాబు.

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…బెంగళూరు HALను ఏపీకి తరలించాలని చంద్రబాబు కోరారన్న వార్తలపై మహానాడు సభలో స్పష్టత ఇచ్చిన సీఎం చంద్రబాబు.

బెంగళూరులో ఉన్న హెచ్ఏఎల్ సంస్థను ఏపీకి తరలించమని నేను కోరలేదు.

ఓ ప్రాంతంలో ఉన్న సంస్థను తరలించమని నేను ఎప్పుడూ కోరను.. నా చరిత్రలో ఇలాంటిది లేదు..

వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులను తరలించమని కోరి.. చెడ్డ పేరు తెచ్చుకోను.

రాయలసీమ ప్రాంతంలో డిఫెన్స్ పరిశ్రమల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాను.