..భారత్ న్యూస్ హైదరాబాద్….రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలిక పరిధిలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్
ఖమ్మం మండలం తల్లంపాడుకు చెందిన ఒక వ్యక్తి తన రెండెకరాల భూమిని కొడుకు పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్‌ను కలవగా, రూ.50 వేలు డిమాండ్ చేసిన అరుణ
రూ.30 వేలు ఇస్తామని ఒప్పందం చేసుకొని, ఏసీబీకి సమాచారం ఇచ్చిన బాధితుడు

డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్ కారులో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు