ఏప్రిల్ 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఏప్రిల్ 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక..

డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ పదవీకాలం ముగియడంతో ఎన్నిక..

మరలా, హరివంశ్ నారాయణ్ సింగ్‌ను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

మరోసారి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఆయనకే ఇచ్చే అవకాశం..