భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఆరు నెలలు జైలు శిక్ష
రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 2016లో మాజీ మంత్రి అమర్నాథ్ ఆమరణ నిరాహారదీక్ష
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేపట్టిన గుడివాడ అమర్నాథ్.
రైల్వే జోన్ పై పోరాటం చేసిన గుడివాడ అమర్నాథ్ పై 2016 టీడీపీ ప్రభుత్వంలో కేసు నమోదు చేసిన పోలీసులు

గుడివాడ అమర్నాథ్ కు 6 నెలల జైలు శిక్ష, 5 వేల జరిమానా విధించిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి.