,దేవాలయం నుంచి వైన్ షాప్ కి విద్యుత్తు దోపిడీ …

భారత్ న్యూస్ అనంతపురం,దేవాలయం నుంచి వైన్ షాప్ కి విద్యుత్తు దోపిడీ …

నరసన్నపేట మండలం మడపాం బుచ్చిపేట రోడ్డులోని కింగ్ వైన్స్.. చాకచక్యంగా కరెంటు చౌర్యం చేస్తుంది

ఆంజనేయస్వామి ఆలయము
నుండి వైన్ షాప్ కు కరెంటు సరఫరా

మీటర్ లేకుండా నడుపుతున్న వైన్ షాప్
పొలాలు పొదలు మధ్య వేలాడుతున్న కరెంటు వైర్…