ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు

ప్ర‌తిరోజూ సీసీఎస్ ఎదుట హాజ‌రు కావాల‌ని ఆదేశం

త‌న పాస్‌పోర్టు పోలీసుల‌కు స‌మ‌ర్పించాల‌ని, దేశం విడిచి వెళ్లొద్దని ష‌ర‌తు

ఇంట‌ర్నెట్‌ను వాడొద్దు.. ఒక‌వేళ వాడాలంటే పోలీసుల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అని ఆదేశం