నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్ధరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

భారత్ న్యూస్ గుంటూరు…న్యూ ఢిల్లీ :

నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్ధరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

సిద్ధార్ధరెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని సిద్ధార్ధరెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం.