అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం.. ఎంతంటే..!

కాకినాడ:

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం.. ఎంతంటే..!

కాకినాడ:

శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 26రోజులకు గాను రూ.1,55,04,639 ఆదాయం వచ్చింది. హుండీల ఆదాయం బుధవారం లెక్కించారు. ఈ కానుకల్లో నగదు రూ.1,46,96,779, చిల్లర నాణేలు రూ.8,07,860 వచ్చాయని చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు తెలిపారు. బంగారం 48గ్రాములు, వెండి 730గ్రాములు వచ్చినట్లు చెప్పారు. రోజుకి సరాసరి రూ. 5,96,332 హుండీ ఆదాయం వచ్చినట్లు వారు
తెలిపారు.