భారత్ న్యూస్ నెల్లూరు..చిత్తూరు జిల్లా
కూటమి ఎమ్మెల్యే రాసలీలలు పై మాజీ మంత్రి ఆర్.కి రోజా ఆధ్వర్యంలో నిరసన
రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపిన మాజీ మంత్రి ఆర్ కే రోజా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి, ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప
కీచక ఎమ్మెల్యేలను శిక్షించాలని డిమాండ్ చేస్తూ..నగరి ఏ.జె.ఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ

భారీ ఎత్తున పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.