కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయం 2026 జనవరి 21న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నారు.

దీంతో అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్ల తర్వాత నెలవారీ పెన్షన్ లభించే భద్రత కొనసాగనుంది.