క్రికెట్ జట్టును టీం ఇండియా అని పిలవొద్దంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఆగ్రహం

భారత్ న్యూస్ గుంటూరు….క్రికెట్ జట్టును టీం ఇండియా అని పిలవొద్దంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఆగ్రహం

బీసీసీఐ నేతృత్వంలో ఏర్పాటైన జట్టును టీం ఇండియా అని పిలవకుండా ప్రసార భారతికి ఆదేశాలివ్వాలంటూ పిటిషన్

ఇలాంటి పిటిషన్లతో కోర్టులపై భారం మోపొద్దంటూ పిటిషనర్‌కు చురకలంటించి, అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు