భారత్ న్యూస్ రాజమండ్రి…రూ.3.90 కోట్ల నూతన రహదారిని ప్రారంభించిన డీసీఎం పవన్ కళ్యాణ్
పల్నాడు జిల్లా…

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో రూ.3.90 కోట్ల (కోటప్పకొండ నుంచి కొత్తపాలెం వరకు) పంచాయతీ నిధులతో నిర్మించిన తారు రోడ్డుకు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ సైదా వలి, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, జాయింట్ కలెక్టర్ సంజన, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు , జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.
