భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో మరో ప్రైవేట్ బస్సుకు అగ్ని ప్రమాదం

Ammiraju Udaya Shankar.sharma News Editor…ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు
టైరు పేలడంతో అదుపుతప్పి.. డివైడర్ మీదుగా దూసుకెళ్లి రోడ్డు అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని దగ్ధమైన ప్రైవేటు బస్సు
నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వెళ్తున్న ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
అర్ధరాత్రి 2 గంటలు దాటాక నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద ప్రమాదం
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ మృతి
ప్రమాదం జరిగిన సమయంలో బస్సుకు మంటలు వ్యాపించడంతో.. ఆ దారిన వెళ్తున్న డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగులగొట్టడంతో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు
సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు