భారత్ న్యూస్ విజయవాడ…చూస్తుండగానే రెండేళ్లు, రెండు బడ్జెట్లు గడిచిపోయాయి. మరో ఏడాదిన్నరలో నా పాదయాత్ర ప్రారంభం అవుతుంది. పూర్తి ఏడాదిన్నర కాలం నేను ప్రజలతో మమేకమై ఉంటాను. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా ఏమైనా చేసేయొచ్చు అనే కండకావరంతో పాలన చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది. కోవిడ్ కష్టకాలంలో కూడా ప్రభుత్వ కష్టాలను ప్రజలకు చూపించి పథకాలను ఎగరగొట్టాలని అనుకోలేదు. ప్రజలకు చెప్పిన ప్రతి మంచిని చేసి చూపించిన ప్రభుత్వం మనది.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు