భారత్ న్యూస్ రాజమండ్రి…కాకినాడ జిల్లా తొండంగి మండలంలో పంట కాలువలో కెమికల్ ట్యాంకర్ బోల్తా పడిన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా
పంట కాలువలో కెమికల్స్ కలువలేదని కూటమి నేతలు తప్పుడు ప్రచారం. కానీ వాస్తవిక పరిస్థితులు వేరు
రైతులు, ప్రజలు నష్టపోయేలా పారిశ్రామిక వ్యర్ధాలను పంట కాలువలు, చెరువుల్లో కలిపేస్తున్న పరిశ్రమలు

ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదా చంద్రబాబు ?