చల్లపల్లి పవన్ వైన్స్ లో నిలువుదోపిడీ.

భారత్ న్యూస్ విజయవాడ…చల్లపల్లి పవన్ వైన్స్ లో నిలువుదోపిడీ.
ఎంఆర్పి ధరలకు మించి లిక్కర్ అమ్మకాలు.
రూ 130ల ఎంఆర్పి గల క్వార్టర్ బాటిల్ రూ 140లఠు విక్రయం.
ప్రభుత్వం అమ్ముకోమంది మేము అమ్ముతున్నాం అంటూ దబాయింపు.
షాపుల వద్ద కనిపించని ధరల పట్టిక.

👉 సంభంధిత అధికారులు వెంటనే స్పందించి ఎంఆర్పి ధరలకు మించి అమ్ముతున్న వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని పలువురు వినియోగదారుల డిమాండ్.