దేశ‌వ్యాప్తంగా హైకోర్టు రిటైర్డ్ న్యాయ‌మూర్తుల‌కు ఒకే ర్యాంకు, ఒకే పెన్ష‌న్ విధానం

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశ‌వ్యాప్తంగా హైకోర్టు రిటైర్డ్ న్యాయ‌మూర్తుల‌కు ఒకే ర్యాంకు, ఒకే పెన్ష‌న్ విధానం వ‌ర్తిస్తుంద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

రిటైర్డ్ న్యాయ‌మూర్తులు.. వారి ప‌ద‌వీ విర‌మ‌ణ తేదీలు, న్యాయ‌మూర్తులుగా వారు ప‌ద‌వులు చేప‌ట్టిన తేదీల‌తో సంబంధం లేకుండా.. ఒకే త‌ర‌హా స‌మాన పింఛ‌ను ఇవ్వాల‌ని పేర్కొంది.