హిందీయేతర భాషల్లో సాహిత్య పురస్కారాలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..హిందీయేతర భాషల్లో సాహిత్య పురస్కారాలు

🔅తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషల్లో రచనలకు అవార్డులిస్తాం

🔅తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రకటన

🔅కళలు, సాహిత్య పురస్కారాల్లో సైతం రాజకీయ జోక్యం ప్రవేశించడం ప్రమాదకరమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ జోక్యం కారణంగా సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేశారని.

🔅 ఇలాంటి పరిస్థితుల్లో సాహిత్య సంస్థల ప్రతినిధులు, రచయితల విజ్ఞప్తి మేరకు తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున హిందీయేతర భాషల్లో అత్యుత్తమ రచనలకు ఏటా జాతీయ స్థాయి సాహిత్య పురస్కారాలను అందిస్తామని ఆదివారం చెన్నై అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఆయన ప్రకటించారు.