ఏపీ ప్రజలకు ఉగాది కానుక!

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ ప్రజలకు ఉగాది కానుక!

ఉగాది రోజున 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు
అలాగే మరో 700 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

ముఖ్యాంశాలు :

ఇప్పటివరకు 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి

5 ఏళ్లలో 15 లక్షల ఇళ్లు లక్ష్యం

ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహప్రవేశాలు

పేదలకు తక్కువ ధరకే భోజనం అందించే అన్న క్యాంటీన్లు