భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ మత్స్యకారులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద ప్రమాదంలో మృతి చెందిన మత్స్యకారుల బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది.
