భారత్ న్యూస్ గుంటూరు….విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఊడిన టైరు
అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా ఊడిన ముందు టైరు
యునైటెడ్ ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఘటన సమయంలో విమానంలో 206 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం

చికాగో నుంచి ఓర్లాండోకు బయల్దేరిన విమానం..