భారత్ న్యూస్ గుంటూరు….ఏపీలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు
కొత్త ఏడాదిలో ఇప్పటివరకు 144 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్
144 స్క్రబ్ టైఫస్ బాధితుల్లో నలుగురు మృతి
అనకాపల్లి జిల్లాలో ఇద్దరు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి
WhatsApp us