.తనపై లైంగిక దూషణలు చేస్తున్నారంటూ CCSలో నటి అనసూయ కంప్లైంట్

.భారత్ న్యూస్ హైదరాబాద్….తనపై లైంగిక దూషణలు చేస్తున్నారంటూ CCSలో నటి అనసూయ కంప్లైంట్

లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్నారంటూ అనసూయ ఫిర్యాదు

కరాటే కళ్యాణి, శేఖర్ భాష సహా పలువురు టీవీ యాంకర్లు, సామాజిక మాధ్యమ ఖాతాదారులతో కలిపి 43 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు