భారత్ న్యూస్ తిరుపతి.తిరుమలలో 3 రోజులు SSD టోకెన్లు బంద్
తిరుమలలో ఈనెల 25న రథసప్తమి సందర్భంగా 24-26వ తేదీల వరకు SSD టోకెన్ల జారీ నిలిపివేయనున్నారు. 25న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఈనెల 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు చేశారు. ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు TTD ప్రకటించింది….
