భారత్ న్యూస్ రాజమండ్రి…బెట్టింగ్ వెబ్‌సైట్స్‌పై కేంద్రం కొరడా
242 బెట్టింగ్ వెబ్‌సైట్స్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్స్‌ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం
కాగా, ఇప్పటివరకు మొత్తం 7800 బెట్టింగ్ వెబ్‌సైట్స్‌పై కేంద్రం నిషేధం
ఇటీవల రియల్ మనీ గేమింగ్ యాప్‌లను నిషేధించిన కేంద్రం

బెట్టింగ్, ఆన్‌లైన్ జూదం కారణంగా యువత పెడదోవ పడుతున్నందున చర్యలకు ఉపక్రమించిన కేంద్ర ప్రభుత్వం