ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ ఇంకెంతకాలం కొనసాగిస్తారు త్వరగా పూర్తి చేయండి

ఇప్పటికే రెండు వారాలకు కస్టడీకి అనుమతించాం

మే నుంచి ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాము

కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని , ఆర్టికల్ 142 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాం

ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన.. ప్రభాకర్ రావును విచారణకు పిలవరా?

సుప్రీంకోర్టు