భారత్ న్యూస్ ఢిల్లీ…..ఈడీ vs మమతా బెనర్జీ.. సుప్రీంకోర్టులో వాదోపవాదాలు
ఈడీ తరఫున సొలిసిటర్ తుషార్ మెహతా.. మమతా బెనర్జీ తరఫున అభిషేక్ సింఘ్వీ, కపిల్ సిబాల్ వాదనలు
తమ అధికారుల ఫోన్లు, కీలక డాక్యుమెంట్స్‌ని మమతా బెనర్జీ సహా పోలీసులు లాక్కున్నారన్న తుషార్ మెహతా
అసలు ఐ-ప్యాక్ ఆఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం ఏంటని.. సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులు ధ్వంసం చేశారని వాదనలు
మరోవైపు.. సోదాలు చేసేందుకు రెండేళ్ల ఎందుకు ఎదురుచూశారని ప్రశ్నించిన మమతా తరఫు న్యాయవాదులు
ఎన్నికల ముందే తనిఖీలు చేయాల్సిన అవసరం ఏంటి? ఇంత హడావుడి ఎందుకు అంటూ నిలదీసిన లాయర్లు

ఇరు వర్గాల వారి వాదనలు విన్న తర్వాత.. ఈ కేసుని పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న సుప్రీంకోర్టు