భారత్ న్యూస్ గుంటూరు….నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్
భారత్-అమెరికా మ్యాచ్ తో ప్రారంభమవుతున్న మెగా టోర్నీ
23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్ లు జరగనున్నాయి
4 గ్రూపులుగా తలపడుతున్న 16 టీమ్స్
ఇప్పటి వరకూ ఐదుసార్లు టైటిల్ గెలిచిన భారత్
అండర్-19 వరల్డ్ కప్ లో తలపడుతున్న టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆయుశ్ మాత్రే

ఈ మెగా టోర్నీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్న 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ