హైదరాబాద్‌లో నకిలీ ‘కరాచీ మెహందీ’ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

.భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్‌లో నకిలీ ‘కరాచీ మెహందీ’ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బాలాపూర్, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో తయారీదారు మొహమ్మద్ ఆసిఫ్, హోల్‌సేలర్ దీపక్ కుమార్‌లను అరెస్ట్ చేశారు..