భారత్ న్యూస్ గుంటూరు….ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ కోడి పందేల సందడి కనిపిస్తోంది. విజయవాడ శివార్లతో పాటు గుడివాడ, గన్నవరం పరిసరాల్లో భారీ బరులు సిద్ధమయ్యాయి. LED స్క్రీన్లు, VIP గ్యాలరీలతో హైటెక్ హంగులు అద్దారు. వీక్షించేందుకు పొరుగున ఉన్నTG నుంచి కార్లు, బైక్‌లపై తరలివస్తున్నారు. గోదావరి జిల్లాల్లో సందడి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.
