భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.స్థానిక సంస్థలకు కేంద్రం నిధుల విడుదలపై కేంద్ర మంత్రి Kishan Reddy హర్షం
స్థానిక సంస్థలకు ఇటీవల రూ. 11 వేల కోట్లకు పైగా విడుదల చేసిన కేంద్రం
గతంతో పోలిస్తే ఈసారి కేంద్ర నిధులు 80 శాతం పెరిగాయి

యుటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వగానే మిగతా నిధులు విడుదల