భారత్ న్యూస్ ఢిల్లీ…..సుప్రీంకోర్టులో వీధి కుక్కల కేసు విచారణ.
కుక్క దాడి మరణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి – కుక్క దాడిలో చనిపోయినవారికి ప్రభుత్వాలు పరిహారం ఇవ్వాలి. వీధి కుక్కల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం. అందుకే ఈ సమస్య వెయ్యి రెట్లు పెరిగింది : సుప్రీంకోర్టు
