చల్లపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేలాది మంది భక్తులకు అన్నదానం

భారత్ న్యూస్ విశాఖపట్నం..చల్లపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేలాది మంది భక్తులకు అన్నదానం
చల్లపల్లి:
ధనుర్మాసం ముగింపు రోజు సందర్భంగా చల్లపల్లిలోని శ్రీ గరుడ ఆంజనేయ సహిత శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు