.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇవాళ సుప్రీం కోర్టులో నల్లమల సాగర్ ప్రాజెక్టుపై విచారణ
పోలవరం-నల్లమల లింక్ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టిన ఏపీ
ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంలో రేవంత్ సర్కార్ పిటిషన్
బలమైన వాదనలు వినిపించేందుకు సిద్దమైన రేవంత్ సర్కార్
వృథాగా పోయే గోదావరి నీటిని వాడుకోవడమే లక్ష్యమని ఏపీ వాదన
ఇదే అంశంపై నిన్న న్యాయ నిపుణులతో సమావేశమైన మంత్రి నిమ్మల

ఇది ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమంటూ తెలంగాణ అభ్యంతరం