నోబెల్ బహుమతి – పూర్తి సమాచారం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..నోబెల్ బహుమతి – పూర్తి సమాచారం

నోబెల్ బహుమతి స్థాపకుడు

  • ఆల్ఫ్రెడ్ నోబెల్ (Alfred Nobel) స్వీడన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త డైనమైట్ ఆవిష్కర్త

నోబెల్ బహుమతి స్థాపన సంవత్సరం

  • 1895 – ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో ప్రకటించారు
  • 1901 – మొదటిసారిగా నోబెల్ బహుమతులు ప్రదానం చేశారు

నోబెల్ బహుమతుల విభాగాలు

  • ప్రస్తుతం 6 విభాగాల్లో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు.అవి
    భౌతిక శాస్త్రం (Physics)
    రసాయన శాస్త్రం (Chemistry)
    వైద్య శాస్త్రం (Medicine)
    సాహిత్యం (Literature)
    శాంతి బహుమతి (Peace)
    ఆర్థిక శాస్త్రం (Economics)
    ఆర్థిక శాస్త్రానికి (1969 నుంచి ఇస్తున్నారు.)

గమనిక:

  • ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని ఆల్ఫ్రెడ్ నోబెల్ స్థాపించలేదు.ఇది స్వీడన్ కేంద్ర బ్యాంక్ ద్వారా 1969లో ప్రారంభించబడింది.

నోబెల్ బహుమతి ఎవరు అందజేస్తారు?

  • స్వీడన్ రాజు →5 విభాగాలకు బహుమతి ఇస్తారు
  • నార్వే నోబెల్ కమిటీ → శాంతి బహుమతికి ఇస్తుంది

నోబెల్ బహుమతి అందజేసే స్థలం

  • స్టాక్‌హోమ్ (స్వీడన్) లో → 5 విభాగాలకు బహుమతి ఇస్తారు
  • ఒస్లో (నార్వే) లో → శాంతి బహుమతి ఇస్తారు

నోబెల్ బహుమతి అందజేసే తేదీ

  • ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించిన రోజు

నోబెల్ బహుమతిలో ఏమేమి ఉంటాయి?

  • బంగారు పతకం
  • ప్రశంసా పత్రం
  • నగదు బహుమతి

భారతీయ నోబెల్ బహుమతి గ్రహీతలు🇮🇳

  • రవీంద్రనాథ్ ఠాగూర్ – సాహిత్యం – 1913
  • సి.వి. రామన్ – భౌతిక శాస్త్రం – 1930
  • మదర్ థెరిసా – శాంతి – 1979
  • అమర్త్య సేన్ – ఆర్థిక శాస్త్రం – 1998
  • కైలాష్ సత్యార్థి – శాంతి – 2014

నోబెల్ బహుమతి గురించి ముఖ్యమైన విషయాలు

శాంతి బహుమతిని వ్యక్తులకు లేదా సంస్థలకు ఇవ్వవచ్చు

ఒకే బహుమతిని గరిష్టంగా ముగ్గురికి పంచవచ్చు

మరణించిన వ్యక్తికి సాధారణంగా ఇవ్వరు