బ్రేకింగ్ న్యూస్
కృష్ణాజిల్లా
అవనిగడ్డ నియోజకవర్గం
అవనిగడ్డలో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
రాత్రి గస్తీలో భాగంగా రాజీవ్ గాంధీ సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కోడూరు నుండి అవనిగడ్డ వైపు వస్తున్న AP39UA5189 నెంబర్ గల బడా దోస్త్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1250 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
కోడూరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ద్వారా అవనిగడ్డ గ్రామానికి చెందిన కోసూరు రాజా గత కొంతకాలంగా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం
గతంలో కూడా పలుమార్లు రేషన్ బియ్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ కోసూరు రాజా

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసిన అవనిగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్.