ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

ఈ మేరకు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్..ఢిల్లీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్ షుక్ మాండవీయా…సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.