భారత్ న్యూస్ తిరుపతి.జనవరి 25న రథసప్తమి నాడు తిరుమలలో వాహనసేవల సమయాలు వివరాలు :
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం…
తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం.
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.

సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.