మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు

నిందితుడు అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ పరువు హత్య కేసులో, గతంలో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం

జీవిత ఖైదును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ విచారణ ముగిసేవరకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరిన శ్రవణ్ కుమార్

అతని వయసు, జైలు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని అతనికి బెయిలు మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు