తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదాఐదు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
ఐదు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ

40 గంటల 45 నిమిషాల పాటు అసెంబ్లీ నిర్వహణ
శాసనసభలో ఆమోదం పొందిన 13 బిల్లులు

రెండు తీర్మానాలు చేసిన శాసనసభ
4 అంశాలపై స్వల్పకాలిక చర్చలు