సాహితీ స్కాంపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీసీఎస్ పోలీసులు

భారత్ న్యూస్ హైదరాబాద్….సాహితీ స్కాంపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీసీఎస్ పోలీసులు

రూ.3 వేల కోట్ల స్కాంగా తేల్చిన సీసీఎస్ పోలీసులు

నాలుగేళ్ల తర్వాత ఛార్జ్ షీట్

సాహితీ ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో స్కాం.. 64 కేసులు నమోదు

అమీన్ పూర్ లోని శర్వాణి ఎలైట్ కు సంబంధించి 17 కేసులపై ఛార్జ్ షీట్ దాఖలు

శర్వాణి ఎలైట్ కి సంబంధించి రూ.500 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు గుర్తింపు

వసూలు చేసిన డబ్బులు మొత్తాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకున్న సాహితీ లక్ష్మీనారాయణ

సాహితీ స్కాంపై మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు..