భారత్ న్యూస్ నెల్లూరు..న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.
కెప్టెన్గా గిల్, వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్. టీమిండియా జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్, సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్, రిషబ్ పంత్, నితిష్ కుమార్, అర్షదీప్, యశస్వి జైశ్వాల్
